కంగనకు గట్స్ ఎక్కువ..!
టాప్ సెలిబ్రిటీస్ ఎవరైన రెమ్యునరేషన్ బాగానే పుచ్చుకుంటారు. అయితే ఎవరు ఓపెన్ గా చెప్పరు. కానీ హర్యాన బ్యూటీ కంగన రనౌత్ ట్రాకే సపరేటు. తనకు నచ్చింది ఏదైనా ఓపెన్ గా చెప్పడం తన నైజం అన్నట్లుంటుంది. కట్ చే్స్తే ప్రస్తుతం హీరోయిన్ గా తను డిమాండ్ చేస్తున్న రెమ్యున్ రేషన్ తెలుగులో దాదాపు మహేష్ బాబు కూడా తీసుకుంటున్నాడో లేదో అనేది సందేహాం. గత యేడాది క్వీన్ . ఈయేడాది తను వెడ్స్ మను చిత్రాలతో […]
Advertisement
టాప్ సెలిబ్రిటీస్ ఎవరైన రెమ్యునరేషన్ బాగానే పుచ్చుకుంటారు. అయితే ఎవరు ఓపెన్ గా చెప్పరు. కానీ హర్యాన బ్యూటీ కంగన రనౌత్ ట్రాకే సపరేటు. తనకు నచ్చింది ఏదైనా ఓపెన్ గా చెప్పడం తన నైజం అన్నట్లుంటుంది. కట్ చే్స్తే ప్రస్తుతం హీరోయిన్ గా తను డిమాండ్ చేస్తున్న రెమ్యున్ రేషన్ తెలుగులో దాదాపు మహేష్ బాబు కూడా తీసుకుంటున్నాడో లేదో అనేది సందేహాం.
గత యేడాది క్వీన్ . ఈయేడాది తను వెడ్స్ మను చిత్రాలతో నటిగా ఒక రేంజ్ సక్సెస్ అందుకోవడంతో.. ఈ ముద్దుగుమ్మ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసింది. బాలీవుడ్ లో మిగిలిన హీరోయిన్స్ కు అందనంత ఎత్తు లో ఉంది. ఏకంగా 11 కోట్లు ఒక్కో సినిమాకు డిమాండ్ చేస్తుంది. ఈ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనకంజ వేయక పోవడం మరో విశేషం. అయిన తనకు ఎంత రెమ్యునరేషన్ వస్తుంది అనేది ఇలా ఒపెన్ గా చెప్పడం కంగన రనౌత్ కే చెల్లింది. ఎందుకంటే.. ఓపెన్ గా చెబితే ఇన్ కంటాక్స్ ప్రొబ్లమ్స్ వుంటాయి. మాఫియ బెదిరింపులూ ఉంటాయి. ఎన్నో సమస్యలుంటాయి. కానీ.. కంగన మాత్రం డేరింగ్ గా చెప్పేసింది. ఈమె తాజా మూవీ కట్టీ బట్టీ.. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో ఈ చిత్రం వచ్చేనెల 17న రిలీజ్ కాబోతోంది.
Advertisement