యూపీలో ఉన్మాది అమిత్ సింగ్ ?
ప్రేమోన్మాది అమిత్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామంలో తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని సరస్వతిలను దారుణంగా హత్య చేసి పారిపోయిన అనంతరం మొదట ఢిల్లీలోని సోదరి ఇంటికి వెళ్లాడని, ఆ తర్వాత యుపీలోని స్వగ్రామానికి వెళ్లినట్లు అమిత్ సింగ్ కోసం గాలిస్తున్న దర్యాప్తు బృందాలు గుర్తించాయి. స్వగ్రామానికి చేరిన తర్వాత అమిత్‌సింగ్ ఆయన తల్లితోనూ చెల్లితోనూ ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పోలీసులు మాత్రం అమిత్‌సింగ్ ఆచూకీ విషయాన్ని ధ్రువీకరించడం […]
Advertisement
ప్రేమోన్మాది అమిత్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామంలో తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్కాచెల్లెళ్లు శ్రీలేఖ, యామిని సరస్వతిలను దారుణంగా హత్య చేసి పారిపోయిన అనంతరం మొదట ఢిల్లీలోని సోదరి ఇంటికి వెళ్లాడని, ఆ తర్వాత యుపీలోని స్వగ్రామానికి వెళ్లినట్లు అమిత్ సింగ్ కోసం గాలిస్తున్న దర్యాప్తు బృందాలు గుర్తించాయి. స్వగ్రామానికి చేరిన తర్వాత అమిత్‌సింగ్ ఆయన తల్లితోనూ చెల్లితోనూ ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, పోలీసులు మాత్రం అమిత్‌సింగ్ ఆచూకీ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.
Advertisement