టేపుల కోసం కోర్టుకు ఏసీబీ అభ్య‌ర్థ‌న‌

ఓటుకు నోటు కేసులో కీల‌క‌మైన సాక్ష్యాలైన ఆడియో, వీడియో టేపులు త‌మ‌కు ఇవ్వాల‌ని అభ్య‌ర్థిస్తూ అవినీతి నిరోధ‌క శాఖ ఏసీబీ కోర్టులో మెమో దాఖ‌లు చేసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కోర్టుకు స‌మ‌ర్పించిన 4 హార్డ్ డిస్క్‌లు, 3 టేపులు త‌మ‌కు ఇవ్వాలని  ఏసీబీ కోర్టుకు తెలిపింది. కేసు త‌దుప‌రి విచార‌ణ‌కు ఇవి అవ‌స‌ర‌మ‌ని అందులో పేర్కొంది. కొంత‌మందిని ఇంకా విచారించాల్సి ఉన్నందున ఈ టేపులు అవ‌స‌ర‌మ‌ని త‌న మెమోలో వివ‌రించింది.

Advertisement
Update:2015-06-25 08:25 IST

Tags:    
Advertisement

Similar News