తమిళనాడు సీఎం రాజీనామా, శాసనసభా పక్షనేతగా జయలలిత
కొత్త విషయాలేమీ లేవు. అంతా అనుకున్నట్లే జరగుతోంది. అమ్మకోసం జయలలిత నమ్మినబంటు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలసి పన్నీరు సెల్వం రాజీనామా లేఖ అందజేశారు. సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా జయలలిత మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం జరిగిన అన్నాడీఎంకే శసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. […]
Advertisement
కొత్త విషయాలేమీ లేవు. అంతా అనుకున్నట్లే జరగుతోంది. అమ్మకోసం జయలలిత నమ్మినబంటు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యను కలసి పన్నీరు సెల్వం రాజీనామా లేఖ అందజేశారు. సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు అన్నాడీఎంకే శాసనసభా పక్షనేతగా జయలలిత మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం జరిగిన అన్నాడీఎంకే శసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు జయలలితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేపు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Advertisement