మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ ఫైర్
సినిమా వాళ్లను టార్గెట్ చేయడం సిగ్గుచేటు
రాహుల్ జీ.. మీ మంత్రులను కట్టడి చేయండి
మంత్రి గారూ.. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి