రేవంత్ ప్రభుత్వ దాష్టీకానికి ఇది మచ్చుతునక
1,500 మంది పోలీసులు ఊళ్లపై పడి రైతులను హింసించారు
కేటీఆర్ ప్రోద్బలంతో దాడి జరిగిందని నేను చెప్పలేదు
కూంబింగ్ ఆపరేషన్ కు పోయినట్టు రైతుల మీదికి పోయిండ్రు