ఈ సీజన్లో కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదు. ఇంకొన్నింటిని తక్కువగా తినాలి.. సో అలాంటి పదార్ధాలు ఏవో తెలుసుకుందాం.
Summer
సమ్మర్‌లో కామన్‌గా వచ్చే ఇబ్బందుల్లో పొడిజుట్టు కూడా ఒకటి. వేసవిలో పొడిగాలి కారణంగా జుట్టు కుదుళ్లలో తేమ ఎండిపోతుంది. తద్వారా జుట్టు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి.
వేసవిలో తప్పక తీసుకోవాల్సిన పదార్థాల్లో మజ్జిక ఒకటి. సమ్మర్‌లో శరీరం కూల్ అవ్వాలంటే తప్పకుండా మజ్జిగ తాగాలంటున్నారు నిపుణులు.
ఈ సమ్మర్‌కి అత్యంత ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయని నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వడ దెబ్బ తగలకుండా అలాగే ఇతర ఇబ్బందులు కలగకుండా కొన్ని సేఫ్టీ టిప్స్ పాటించాలి.
ఈ వేసవి కాలంలో ఎండల తాపం నుంచి బయటపడడం కోసం, శరీరాన్ని చల్లపరచడం కోసం, శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన పానీయాల గురించి తెలుసుకుందాం.
సీజనల్‌గా పండే పండ్లు, కాయగూరల్లో ఫైటో న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
సమ్మర్ సీజన్లో వాతావరణంలో ఉండే వేడి కారణంగా ఇంట్లో తెచ్చి పెట్టుకునే కూరగాయలు, పండ్ల వంటివి చాలా త్వరగా పాడైపోతుంటాయి.
సమ్మర్‌లో శరీర ఉష్ణోగ్రతలు, బయటి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రోజువారీ వ్యాయామం చేసేవాళ్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమ్మర్‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు త్రాగడం, శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
మరీ ఎండ ఎక్కువ అయినప్పుడు కాకుండా తెల్లవారు జామున వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో వాకింగ్ చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.