Summer

సమ్మర్‌‌లో తల్లికి ఎదురయ్యే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో ప్రెగ్నెంట్ విమెన్ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

సమ్మర్‌‌లో చాలామందికి చర్మం జిడ్డుగా మారుతుంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. మరి దీనికి చెక్ పెట్టేదెలా?

సమ్మర్‌‌లో చాలామంది ప్రయాణాలు చేస్తుంటారు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

వేసవిలో జలుబు, దగ్గుకు ప్రధాన కారణం ఎలర్జీ, వైరస్ ఇన్ఫెక్షన్ అని చెప్పొచ్చు.వేసవిలో బలమైన వేడి గాలులు వీస్తుండటంతో.. పుప్పొడి, ధూళి వంటి అలర్జీ కారకాలు శరీరంలోకి చేరితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది.

ఇంకొంత మంది మండే ఎండలో తిరిగి ఇంటికి వచ్చి చల్లటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావించి అదే పని చేస్తారు. కానీ అది మంచి అలవాటు కాదని వైద్యులు చెబుతున్నారు.

స్టూడెంట్స్‌తో పాటు కొందరు ఉద్యోగులకు కూడా సమ్మర్ హాలిడేస్‌ లభిస్తుంటాయి. అయితే సమ్మర్‌‌లో దొరికే ఈ సమయాన్ని కేవలం వృథాగా గడిపేయకుండా పర్సనల్ ఇంప్రూవ్‌మెంట్ కోసం వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండలు ముదరడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల కిందే ఉండాల్సిన పరిస్థితి. కూలర్లు, ఫ్యాన్లు అంటే పర్వాలేదు కానీ ఏసీ గదిలో చాలా సమయం గడిపేవారికి మాత్రం చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

సమ్మర్‌లో సహజంగానే జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. కాబట్టి ఆలస్యంగా జీర్ణమయ్యే నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది. సమ్మర్‌లో ఆల్కహాల్‌ తీసుకోవటం కూడా మంచిది కాదు.

సమ్మర్‌‌లో ఇంటిపట్టున ఉండేవాళ్లు కాస్త ఎక్కువగా నిద్రించడం మామూలే. ఉదయాన్నే లేట్‌గా లేవడంతో పాటు మధ్యాహ్నం టైంలో కూడా ఓ కునుకు తీస్తుంటారు. అయితే మొత్తం మీద రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటే పర్వాలేదు. కానీ, పది గంటలకు మించి నిద్రపోతే మాత్రం కొన్ని ఇబ్బందులుంటాయి.

సమ్మర్ సీజన్‌లో ఫోన్ మరింత ఎక్కువ హీటెక్కడమేకాకుండా, త్వరగా హ్యాంగ్ అవుతుంది కూడా. అంతేకాదు మొబైల్ హీటింగ్‌ను సరిగా కంట్రోల్ చేయకపోతే కొన్నిసార్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.