Gold Rate

Gold Rate | చెన్నైలో 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.74,950 వ‌ద్ద ముగిసింది. వీటిపై జీఎస్టీ, ఇత‌ర సుంకాలు అదనం. దీంతో తులం బంగారం ధ‌ర రూ.76 వేల మార్కును దాటేసిన‌ట్లే.

Gold-Silver Rates | తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో 24 క్యార‌ట్ల బంగారం తులం రూ.71,730, ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం రూ.65,750 వ‌ద్ద స్థిర ప‌డింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆభ‌ర‌ణాల త‌యారీ కోసం వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధ‌ర రూ. 57,950 వ‌ద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధ‌ర రూ.63,200 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది.

Gold Rates | అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా దేశీయ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర త‌ళ‌త‌ళ మెరుస్తున్న‌ది.