Exercise

శరీరంలో మెటబాలిజం పెరగడానికి అన్నిటికన్నా ముఖ్యమైంది వ్యాయామం. ముఖ్యంగా హై ఇంటెన్సిటీ వర్కవుట్లు మెటబాలిక్ రేట్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్లు.

వ్యాయామాల్లో ఎండ్యూరెన్స్ వర్కవుట్స్, స్ట్రెంతెనింగ్‌ వర్కవుట్స్, బ్యాలెన్స్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వర్కవుట్స్ అని నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో అవసరాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వ్యాయామాలు ఎంచుకోవాలి.

ట్రెండీగా ముస్తాబయ్యేవారు మేకప్​పై దృష్టిపెట్టాలి. అలా అని ట్రెడీషనల్​గా ఉండేవారు కూడా సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు ఎవరైనా సరే ఉదయం, సాయంత్రం కచ్చితంగా స్కిన్​ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి.

సమ్మర్‌‌లో శరీర ఉష్ణోగ్రతలు, బయటి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా రోజువారీ వ్యాయామం చేసేవాళ్లు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సమ్మర్‌‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలంటే.