మూడో టీ20లో భారత్ టార్గెట్ ఎంతంటే?
మూడో టీ20లో ఇంగ్లాండ్, భారత్ ముందు172 పరుగుల టార్గెట్ ఉంచింది.
BY Vamshi Kotas28 Jan 2025 8:54 PM IST
X
Vamshi Kotas Updated On: 28 Jan 2025 8:54 PM IST
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లాండ్, భారత్ ముందు172 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ (51; 28 బంతుల్లో ) అర్ధ శతకం చేయగా.. లివింగ్‌స్టన్ (43; 24 బంతుల్లో) దూకుడుగా ఆడాడు.
భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/24) అదరగొట్టగా.. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టి 46 పరుగులు సమర్పించుకున్నాడు. భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/24) అదరగొట్టగా.. మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో ఒక వికెట్ పడగొట్టి 46 పరుగులు ఇచ్చాడు
Next Story