తొలి టెస్టులో రెండో రోజు ముగిసిన ఆట.. కివీస్ ఆధిక్యం ఎంతంటే?
భారత్-న్యూజిలాండ్ మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్నతొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది
BY Vamshi Kotas17 Oct 2024 5:58 PM IST
X
Vamshi Kotas Updated On: 17 Oct 2024 5:58 PM IST
భారత్-న్యూజిలాండ్ మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్నతొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 130 రన్స్ చేసింది. ప్రస్తుతం కివీస్ 134 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. మ్యాట్ హెన్రీ(5/15), విలియం ఓరూర్కీ(3/22)ల ధాటికి ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారంటే.. మనోళ్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డెవాన్ కాన్వే(91) మెరుపు అర్ధ శతకం బాదేయగా న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యం సాధించి తొలి టెస్టులో పటిష్ఠ స్థితిలో నిలిచింది. మొదటి రోజు ఆట ముగిసే సరికి రచిన్ రవీంద్ర(22), డారెల్ మిచెల్(14)లు క్రీజులో ఉన్నారు.
Next Story