Telugu Global
Sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచింది

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
X

చెన్త్నె వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో పలుమార్పులు చేశారు.

భారత జట్టు :

సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్‌, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్ షమీ, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ధృవ్‌ జురెల్‌,

ఇంగ్లండ్ జట్టు :

జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

First Published:  25 Jan 2025 6:45 PM IST
Next Story