టాస్ గెలిచిన భారత్..ఫస్ట్ బ్యాటింగ్ మనదే
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ20 మ్యాచ్‌లో టిమీండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
BY Vamshi Kotas15 Nov 2024 8:19 PM IST
X
Vamshi Kotas Updated On: 15 Nov 2024 8:19 PM IST
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న నాలుగు టీ20 మ్యాచ్‌లో టిమీండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. 2-1తో ముందంజలో ఉన్న ఇండియా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
తుది జట్లు
భారత్ : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా : ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో యన్‌సెన్, ఆండిల్ సిమిలానే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా.
Next Story