రెండో వన్డేలో భారత్ మహిళల జట్టు ఫస్ట్ బ్యాటింగ్
రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డేలో టాస్ నెగ్గిన టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది
BY Vamshi Kotas12 Jan 2025 11:08 AM IST
X
Vamshi Kotas Updated On: 12 Jan 2025 11:09 AM IST
భారత్, ఐర్లాండ్ మహిళల జట్ల మధ్య రెండో జట్లు మధ్య రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఇప్పటికే ఒక మ్యాచ్‌లో గెలిచిన భారత్ 1-0తో లీడ్‌లో ఉంది. పస్ట్ వన్డేలో కెప్టెన్ స్మృతి మంధాన సూపర్ ఫామ్ కొనసాగగా.. యువ ఓపెనర్ ప్రతీక రావల్ అదరగొట్టింది. కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. అయితే, ఫీల్డింగ్‌లో టీమ్‌ఇండియా ఇంకాస్త మెరుగుపడాల్సి ఉంది.
తుది జట్లు
భారత్: స్మృతి మంధాన, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, తేజల్, రిచా ఘోష్, దీప్తిశర్మ, సయాలి, సైమా, ప్రియా మిశ్రా, తితాస్ సాధు.
ఐర్లాండ్: సారా ఫోర్బ్స్, గాబా లూయీస్, ఒర్లా, లారా డెలాని, లె పాల్, రైలీ, ఆర్లెన్ కెల్లీ, అవా కానింగ్, జార్జీనా, ఫ్రెయా సార్జెంట్, అలనా డాల్జెల్.
Next Story