తొలి రోజు ముగిసిన ఆట.. భారత్ స్కోరు 16/1
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 2 టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది.
BY Vamshi Kotas24 Oct 2024 5:11 PM IST

X
Vamshi Kotas Updated On: 24 Oct 2024 5:11 PM IST
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 2 టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. యువ కెరటాలు శుభ్‌మన్ గిల్(10 నాటౌట్), యశస్వీ జైస్వాల్ (6 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఒక పరుగుకే రోహిత్ వికెట్‌ను కోల్పోయింది. సౌథీ వేసిన అద్భతుమైన బంతికి రోహిత్ బౌల్డ్ అయ్యారు. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయంతో రగిలిపోతున్న భారత్ రెండో టెస్ట్‌లో పట్టుబిగిస్తోంది.
Next Story