Telugu Global
Sports

టాస్ గెలిచిన బంగ్లాదేశ్..టీమిండియా బ్యాటింగ్

రెండో టీ20లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్‌లు భాగాంగా టీమిండియా పస్ట్ బ్యాటింగ్.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్..టీమిండియా బ్యాటింగ్
X

రెండో టీ20లో బంగ్లాదేశ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్‌లు భాగాంగా టీమిండియా పస్ట్ బ్యాటింగ్. దీంతో ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తుంది భారత్. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉంది. కాగా బంగ్లాదేశ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుండగా.. భారత జట్టు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

భారత్ : సంజూ శాంసన్ ( వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ( కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్ : పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో ( కెప్టెన్), తౌహీది హర్దోయ్, మహమ్మదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హాసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ సాకీబ్, ముస్తఫిజూర్ రెహమాన్.

First Published:  9 Oct 2024 7:14 PM IST
Next Story