Telugu Global
Sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్
X

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌ల్లో అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌పై గెలుపుతో అఫ్గాన్ దూకుడుమీద ఉంది. గతంలో ఆస్ట్రేలియా జట్టుకు చుక్కలు చూపించిన ఈ పసికూనలు ఇవాళ ఎలా ఆడుతారో చూడాలి. అటు ఆసీస్ పలు వ్యూహాలతో సిద్దంగా ఉంది

ఆస్ట్రేలియా :

మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్‌ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కెరీ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారషూస్‌, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్

అఫ్గానిస్థాన్ :

హ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్‌ హక్ ఫారూఖీ

First Published:  28 Feb 2025 2:39 PM IST
Next Story