National
ప్రమాదం గురించి తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అప్పటి నుంచి BSNLకు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతినెలా సబ్‌స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఎరుగని BSNLకి ఇది శుభపరిణామమే.
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తన రీల్స్, వీడియోలతో లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న 26 ఏళ్ల ఇన్‌స్ట్రాగామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆన్వీ కామ్‌దార్ అనే యువతి ఓ లోయలో జారిపడి మృతి చెందింది.
ప్రధాని మోడీ చెప్పిన నినాదాన్ని కాకుండా.. తాను చెప్పే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పారు. జో హమారే సాత్, హమ్ ఉన్‌కే సాత్ (ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం) అనే నినాదాన్ని పలకాలని పిలుపునిచ్చారు.
పోలీసు దళాల జాడను పసిగట్టిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. ఇరు పక్షాల మధ్య సాయంత్రం ఆరు గంటల వరకు సుదీర్ఘంగా కాల్పులు కొనసాగాయి.
తనకి కలలో కూడా పాము వచ్చిందని, అది తనను 9 సార్లు కాటేస్తానని చెప్పిందని వివరించాడు వికాస్.
ఆ నక్క వెళ్తూ వెళ్తూ పొలం వద్ద పనిచేస్తున్న మాయాదేవి అనే మహిళపై దాడి చేసింది. ఆమె పెట్టిన కేకలు విన్న చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకొని నక్కను వెంబడించారు.
కేదార్‌నాథ్ ఆలయంలో తాపడం చేసిన 228 కేజీల బంగారం అదృశ్యమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద సోమవారం ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్రలోని జిల్లా శిక్షణ కార్యక్రమం నుంచి పూజా ఖేద్కర్‌ను రిలీవ్ చేస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్రం చర్యల్ని ఖండించగా.. తాజాగా ప్రియాంక గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.