National
ఉప ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఫలితాలు వెలువడుతున్నాయి.
యుద్ధం ఎవరికీ దూరం కాదని, శాంతి వైపు మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదని గార్సెట్టి చెప్పారు.
ఈడీ కేసులో బెయిలొచ్చినా, సీబీఐ కేసు కారణంగా కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
తూర్పు ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాలో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
స్మగ్లింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని సోదా చేశారు.
ఉత్తరప్రదేశ్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఓ పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
ప్రతి భారతీయుడిని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని టీమిండియా ప్రధాన కోచ్గా నియమితులైన గంభీర్ తెలిపారు.
మేం రోజురోజుకు బంగారం రిజర్వు నిల్వలు పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు బంగారం కొనుగోళ్ల వివరాలు వెల్లడిస్తున్నాం అని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఈ ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఘాటుగా రియాక్టయ్యారు. భారతీయ జనతా పార్టీ సంస్కృతి ఇదేనని మండిపడ్డారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సెలవులు ఇవ్వడం వల్ల ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, కానీ యాజమాన్యాలను ఈ సెలవులు ఇవ్వాల్సిందేనని బలవంతం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.