National
2019లో నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆరు బడ్జెట్లను పార్లమెంట్‌కు సమర్పించారు.
అనారోగ్యం పేరుతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ మాంత్రికుడి వద్దకు వెళ్లినందుకు ఓ యువతి తలలో 70 సూదులను దించాడు ఆ మోసగాడు.
ముఖ్యమంత్రి స్టాలిన్ తన తనయుడు ఉదయనిధిని ఏకంగా డిప్యూటీ సీఎంను చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం ఆ పరిస్థితికి దారితీసిందని గుర్తించిన సుప్రీంకోర్టు.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించడం గమనార్హం.
ఫిర్యాదుదారుడికి నిందితుడు రూ.5.25 లక్షల పరిహారం చెల్లించి కుదుర్చుకున్న రాజీ ఒప్పందాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాంపౌండబుల్ అఫెన్స్ కింద వాది, ప్రతివాదులు రాజీ కుదుర్చుకోవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది.
దోషులు రాధేశైమ్ భగవాన్ దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది.
యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయడంతో పూజా ఖేడ్కర్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియలో లోపాలు ఉన్నట్టు బట్టబయలు కావడంతో చైర్మన్ రాజీనామా చేశారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఆమె పిటిషన్‌ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
వాహనదారులు ఫాస్టాగ్ ఉన్నప్పటికీ దానిని వాహనం అద్దంపై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోంది.
ప్రాథమిక ఆధారాల ప్రకారం ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్టు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అలాగని గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది.