National
రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ దానికి సంబంధించిన చెక్కును ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జట్టుకు అందజేసింది.
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శనివారం సచిన్ పాలి గ్రామంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు.
నామినేషన్ల ప్రక్రియ జూన్ 21తో ముగిసింది. జూన్ 26తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక పోలింగ్ అనంతరం జూలై 13న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఆగస్టులో పతనమయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా లాలూ సూచించారు.
అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్.. రాష్ట్రంలోని అన్ని పాత వంతెనల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వాటికి తక్షణ మరమ్మతులు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కూలిపోయిన వంతెనలన్నీ దాదాపు 30 ఏళ్ల క్రితం నాటివని, పునాదులు లోతుగా లేకపోవడంతో పూడిక తీత సమయంలో దెబ్బతిని కూలిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
పరీక్ష రద్దు చేయడం అనేది నిజాయతీగా చదివి పరీక్ష రాసిన విద్యార్థులకు ఎంతో నష్టం చేస్తుందని వారు పేర్కొన్నారు. పరీక్ష రద్దు చేయడం విద్యాహక్కు ఉల్లంఘనకూ దారితీస్తుందని తెలిపారు.
హథ్రాస్ జిల్లా సికింద్రారావు సమీపంలోని ఫుల్‌రాయ్ గ్రామంలో తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న భోలే భాబాకు సంబంధించిన ప్రార్థనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు.
ఇక కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని, మూడుసార్లు కూడా 100కంటే తక్కువ స్కోర్ సాధించిందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ లెక్కల ప్రకారం పెన్షన్ స్కీమ్ ల పట్ల మహిళల ఆసక్తి మరీ తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 2023 మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి కేవలం 22శాతం మంది మహిళలు మాత్రమే పెన్షన్ స్కీమ్ ని ఉపయోగించుకున్నారు.