National
ఓ నిండు గర్భిణిపై ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు.
ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో శనివారం భారీ పేలుళ్లు సంభవించి అందులో పనిచేస్తున్న 10 మంది కార్మికులు మృతిచెందారు.
నెలల వయసున్న పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు అప్లై చేసుకోవడం కోసం తల్లిదండ్రులు బర్త్ సర్టిఫికేట్ లేదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఇద్దరు యువకులను కలిసేందుకు వెళ్లిన ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది.
జైలర్ సినిమా ఈవెంట్ లో భాగంగా ‘అర్థమైందా రాజా’ అని తాను చేసిన వ్యాఖ్యలు విజయ్ ని ఉద్దేశించి కాదని, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు
ఈ మోటారు సైకిల్ పట్ల ఆసక్తిగల వారు రివోల్ట్ అధికారిక వెబ్‌సైట్ (Revolt’s official website) ద్వారా గానీ, డీలర్ ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ ఎకోడ్రిఫ్ట్ 350 (Pure Ecodrift 350), టార్క్ క్రాటోస్ (Torque Kratos), ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis) వంటి మోటారు బైక్‌లతో పోటీ పడుతుంది.
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. మతాంతర సంబంధం పెట్టుకున్నాదన్న కారణంతో 19 ఏళ్ల యువతిని ఆమె సోదరుడే స్వయంగా చంపేశాడు.
Pradan Mantri Suryodaya Yojana | ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టల్ చేయాలన్నది ఈ స్కీమ్ ప్రధానోద్దేశం.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీ కోసం వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ. 57,950 వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర రూ.63,200 వద్ద కొనసాగుతున్నది.
భారతీయ సీనియర్ సిటిజన్లు తరువాతి తరాన్ని సంపన్నులుగా మార్చడానికి తమ జీవితాన్ని వదులుకునే ఛట్రం నుంచి ముందు బయటపడాలి. రియల్ ఎస్టేట్, విద్యలో భావోద్వేగ పెట్టుబడులు, స్వీయ సంరక్షణలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.