Movie Reviews
Aa Okkati Adakku Movie Review: కామెడీ హీరోగా జోరు తగ్గాక సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ తిరిగి కామెడీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. మ్యాట్రిమోనీ సైట్స్ చేసే మోసాల మీద ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా చేసేందుకు కొత్త దర్శకుడు అంకం మల్లికి అవకాశమిచ్చాడు.
The Beekeeper Movie Review: హాలీవుడ్ యాక్షన్ సీనియర్ హీరో జేసన్ స్టాథమ్ గత సంవత్సరం నాలుగు సినిమాలు నటించి మరో యాక్షన్ తో వచ్చాడు. 1998 నుంచీ ఫ్యాన్స్ ని పోగొట్టుకోకుండా ‘ట్రాన్స్ పోర్టర్’, ‘మెకానిక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మొదలైన 30కి పైగా హెవీ మాస్ యాక్షన్ సినిమాలతో కొనసాగుతున్న స్టాథమ్, వరుస యాక్షన్ సినిమాల దర్శకుడు డేవిడ్ అయర్ తో కలిసి ‘ది బీకీపర్’ అనే మరో భారీ యాక్షన్ కి తెరతీశాడు.
Crakk – Jeetegaa Toh Jiyegaa Movie Review: హైపర్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ ‘కమెండో’ సూపర్ యాక్షన్ సిరీస్ సినిమాలతో పాపులరయ్యాడు. డూప్ లేకుండా స్వయంగా ప్రమాదకర ఫైట్స్ నటించే విద్యుత్, ఈసారి డోస్ మరింత పెంచుటూ ‘క్రాక్- జీతేగాతో జియేగా’ (గెలిస్తేనే బ్రతుకుతావ్) అనే స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నటించాడు.
Rathnam Movie Review: పురచ్చి దళపతి (విప్లవ దళపతి) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి, చిట్టచివరికి 2023 లో ‘మార్క్ ఆంథోనీ’ తో ఏకంగా రూ. 100 కోట్ల బ్లాక్ బస్టర్ ఇచ్చేసి సర్ప్రైజ్ చేశాడు.
Chunduru Police Station Movie Review: 2021 లో మలయాళంలో సూపర్ హిట్టయిన పోలీస్ థ్రిల్లర్ ‘నాయాట్టు’ 2023 లో శ్రీకాంత్ తో తెలుగులో ‘కోటబొమ్మాళి పీఎస్’ గా రీమేకైన విషయం తెలిసిందే. ఇది ఆహా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయింది. పోతే, ఇప్పుడు ఒరిజినల్ ‘నాయాట్టు’ తెలుగులో డబ్బింగ్ అయి అదే ఆహాలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. దీని టైటిల్ ‘చుండూరు పోలీస్ స్టేషన్’.
Ranneeti – Balakot & Beyond Review: మొత్తం మీద ఈ సిరీస్ సాధారణ యుద్ధ కథలా కాకుండా, యుద్ధానికి ముందు వ్యూహాలతో వార్ రూమ్ డ్రామాని కూడా కొత్తగా చూపిస్తుంది. బాలాకోట్ పై దాడికి ముందు అధికారుల వార్ రూమ్ లో ఏం జరిగిందనేది ఇంతవరకూ చూపించని దృశ్యాల్ని చూపిస్తుంది. ఇదే దీని ప్రత్యేకత. ఈ సిరీస్ హిందీతో బాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వుంది.
కమెడియన్ సత్యం రాజేష్ ‘మసూద’, ‘మాఊరి పొలిమేర 2’ వంటి హార్రర్ సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు మరో అలాటి సీరియస్ పాత్ర ‘టెనెంట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు.
చైతన్యా రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవికా సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ సురేఖా వాణీ… చూస్తే ఇదేదో మల్టీ స్టారర్ సినిమాలా వుంది. వీళ్ళందరూ కలిసి ట్రెండ్ ప్రకారం ‘పారిజాత పర్వం’ అనే క్రైమ్ కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు.
Scoop Movie Telugu Review: 2019 నాటి ఒక బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) ఇంటర్వ్యూని ఆధారంగా చేసుకుని విడుదలైన నెట్ ఫ్లిక్స్ మూవీ ‘స్కూప్’ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది.
Geethanjali Malli Vachindi movie review: ఛాయాగ్రహణం, మహల్ సెట్, గ్రాఫిక్స్,ఇతర సాంకేతికాలు రిచ్ గా వున్నాయి గానీ సంగీతం బలహీనంగా వుంది కథా కథనాల్లాగే. కొత్త దర్శకుడు శివ తనదైన ఒక శైలి అంటూ, ముద్ర అంటూ ఏమీ క్రియేట్ చేసుకోకుండా యావరేజీ దర్శకత్వంతో సరిపెట్టేశాడు.