Author: Sarvi

ఆకలి రుచి ఎరగదు…. నిద్ర సుఖం ఎరగదు…. ఎవరికైనా నిద్ర ముంచుకు వస్తే అది కటిక నేలైనా…. పట్టు పరుపులైనా ఒళ్లు తెలియదంటారు. అందుకే వాగ్గేయకారుడు అన్నమయ్య…. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే…. అండనే బంటు నిద్ర అదియూ ఒకటే అన్నారు. నిజంగానే నిద్ర ఒక యోగం…. కొంత మందికి పిలిస్తే వస్తుంది…. కొంతమంది మాత్రం నిద్ర కోసం యుద్దమే చేస్తారు…. మరి ఈ తేడాలు ఎందుకు…. నిద్ర లేమికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. నిద్ర […]

Read More

మానవదేహంలో ఉన్న మలినాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. వీటినే కిడ్నీలు అని వ్యవహరిస్తారు. కిడ్నీలకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ మద్య కాలంలో అనేక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలకు వైద్యమంటే సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మూత్రపిండాల సమస్యను ముందుగా గుర్తించకపోవడం కూడా ఈ సమస్య తీవ్రమవుతోందని నిపుణులు అంటున్నారు .ఈ వ్యాధిని ఎలా గుర్తించాలో తెల్సుకుందాం. కిడ్నీలో రాళ్లు…. ఆహారంలో లవణాలు అధికంగా […]

Read More

గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా మన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంత‌కుమునుపు మ‌హిళ‌ల ఆరోగ్యం అన‌గానే కేవ‌లం ప్ర‌సూతి ఆరోగ్యానికి సంబంధించి మాత్ర‌మే చికిత్స ఉండేది. కానీ ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితి లేదు. మహిళ‌ల ఆరోగ్యానికి సంబంధించి వివిధ విభాగాల వారిగా చికిత్స చేసే సంప్ర‌దాయం ప్రారంభ‌మైంది. భార‌తీయ మ‌హిళ జీవ‌న ప్ర‌మాణం పెరిగింది. ప్ర‌స్తుతం మ‌హిళ‌ల్లో స‌గ‌టు జీవ‌న ప్ర‌మాణం 70 ఏళ్లుగా ఉంది. మ‌హిళ‌ల్లో సంభ‌విస్తున్న మ‌ర‌ణాల్లో గుండె సంబంధిత మ‌ర‌ణాలు ఎక్కువ అని చెప్పొచ్చు. దీంతో […]

Read More

త్రిదోషాలు అంటే వాతము, పిత్తము, కఫము అని అర్థం. వీటి మూడింటికి విరుగుడు అల్లం. దీనిని అల్లం, అద్రక్, జింజర్ అని కూడ అంటారు. ఇది త్రిదోషహరిణిగా పిలుస్తారు. కొద్దిగా కారంగా ఉంటుంది. మన ఆహారంలో నిత్యం అల్లం ఉంటే ఎటువంటి రోగం దరిచేరదు. పైత్యము, అజీర్ణం వంటివి దరిచేరవు. మలబద్దకము ఉన్నవారికి అల్లం దివ్య ఔషదం. అల్లం, బెల్లం కలిపి తింటే అరచేతులు, అరికాళ్లలో పొరలు ఊడడం తగ్గిపోతుంది. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నాలుకకు రుచిపోతుంది. […]

Read More

అధిక బరువు, ఒబిసీటీ, స్ధూలకాయం ఈ మాటలు మనం తరచు వింటూ వుంటాం. అయితే అధిక బరువు తగ్గించుకోవడానికి చాల వెయిట్ రిడక్షన్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. వీరు వ్యాయమం లేకుండా బరువు తగ్గిస్తాం, నోటిని కట్టుకోవాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు అంటూ ప్రకటనలు చూసి మోసపోవద్దు. వ్యాయమం లేకుండా, నోరు కట్టుకోకుండా అతి కొద్ది రోజులలో బరువు తగ్గడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. కృత్రిమ పద్దతుల ద్వారా బరువు తగ్గినా ఆ తర్వాత […]

Read More

సాధారణంగా గుండే జబ్బులు 50 ఏళ్ళు పైబడిన వారికి వస్తాయి. కాని నేటి తరంలో చిన్నపిల్లలకు అంటే 30 ఏళ్ల లోపువారు కూడా గుండె జబ్బులతో చనిపోవటం మనం చూస్తున్నాం. యుక్త వయస్సులో వచ్చే గుండె సమస్యలకి కారణాలు, జాగ్రత్తాలు తెలుసుకుందాం.. యవ్వనంలో గుండె జబ్బులు రావడానికి కారణం మారిన జీవనశైలి అంటున్నారు నిపుణులు. ఆహారంలో మార్పులు అలాగే నిద్ర వేళ్లలో మార్పులు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణాలు అని వారు అంటున్నారు. శరీరంలో […]

Read More

వేసవి కాలం ఎండలు మండించే కాలం. అంతే కాదు రోగాలను తిరగబెట్టే కాలం. దీర్ఘ రోగాలే కాదు సాధరణ రోగాలు కూడా వేసవిలో విజృంభిస్తాయి. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వేసవిలో రోగాలు తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. రోగాలు రావడం కంటే వాటిని ముందుగానే పలు జాగ్రత్తలతో అదుపుచేయవచ్చు. వేసవికాలంలో ఎక్కువగా వేధించే వ్యాధులలో ప్రధానమైనవి వడదెబ్బ, ఆస్తమా, సన్ బర్న్స్. వడదెబ్బ: వేసవిలో తరచు చాలా మంది […]

Read More

ఎక్కువగా అలసట కలిగించే కాలం వేసవికాలం. అధిక ఊష్ణోగ్రత వల్ల డీ హైడ్రేషన్, దద్దుర్లు, వడదెబ్బ వంటివి తలెత్తడం అతిసాధారణం. వీటన్నింటిని  కూడా మనం నివారించవచ్చు. కానీ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఔట్ డోర్ లో తిరిగే ప్రతీ ఒక్కరూ ఈ జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. అధిక మోతాదులో మంచినీళ్లు తాగాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వేసవికాలంలో మందమైన దుస్తులు కాకుండా పలచటి దుస్తులు ధరించాలి అంటున్నారు వైద్యులు. ఇక్కడ కొన్ని ఆరోగ్య […]

Read More

ఉల్లిపాయలేని కూర ఉంటుందా? అస్సలు ఉండదు…వండలేం కూడా. మనం ప్రతిరోజూ వండుకునే కూరల్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఉల్లిపాయ లేని కూరను ఊహించుకోలేము. కానీ చాలా మంది ఉల్లిపాయలను అలాగే తినేస్తుంటారు. పచ్చిగా తిన్నా….వండుకోని తిన్నా…ఎలా తిన్నా ఉల్లిపాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ హాని చేయదు. మరి పచ్చి ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు నిత్యం పచ్చి ఉల్లిపాయను లాగించండి. ఇలా చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందని డాక్టర్లు […]

Read More

పప్పుచారు, టమాటపప్పు, గోంగూర పప్పు, ముద్దపప్పు…. ఇలా పప్పు దినుసులు నిత్యం భారతీయుల వంటల్లో భాగమయ్యాయి. ప్రతిరోజూ చేసుకునే వంటల్లో పప్పుదినుసులు తప్పకుండా చేర్చుతారు. కూరగాయలు లేకున్నా సరే…. పప్పుదినుసులు ఉంటే చాలు. వాటితోనే కర్రీ చేసుకుని తింటారు. ఈ క్రమంలోనే కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వంటి పలు పప్పుదినుసులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ పప్పులే కదా పప్పులో కాలేస్తూ….వాటిని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే మనం నిత్యం పప్పుదినుసులను తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయట. […]

Read More