Andhra Pradesh
వైసీపీ నేత రోజా రెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్న తమిళ మీడియా’.. అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియో షేర్ చేయడం విశేషం.
అన్నక్యాంటీన్ కి అడ్డుగా ఉందని 100 ఏళ్ల వయసున్న చెట్టుని కొట్టేశారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నుంచి కౌంటర్లకు ఆహ్వానం పలికారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత RTC ప్రయాణం మొదలు కాబోతోందంటూ ఫేస్బుక్, ట్విట్టర్లో అనగాని సత్య ప్రసాద్ పోస్టు పెట్టారు.
పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.
జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తారా, చర్చల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా సభలోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.
స్కూల్ అయిపోగానే బాలుడొక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు స్కూలుకు వెళ్లి టీచర్లను అడిగాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి, మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని వారు చెప్పారు.
ఉద్యోగులు ప్రస్తుతానికి హ్యాపీయే.. అయితే సీపీఎస్ పూర్తిగా రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) తేవాలని అంటున్నారు.
ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్.
రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు.
ఈరోజు మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు హస్తినకు బయలుదేరుతారు.