Andhra Pradesh

గతంలో ఎవరైతే మనపై దాడులు చేశారో, ఎవరైతే వీరమహిళల్ని, జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారో.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు నాదెండ్ల మనోహర్.

ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈరోజు మిథున్ రెడ్డి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైరి వర్గం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టింది.

భారీగా రక్తస్రావం కావడంతో ర‌షీద్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ జిలానీని ఆపే ప్రయత్నం చేయకపోగా.. హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేశారు.