Andhra Pradesh

తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.

మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పొలంలో బోల్తాపడింది.

రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీని దహించి వేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ రెడ్ బుక్ ని గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ వేశారు.

ప్రత్యేకహోదా విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్.

పులివెందుల ఎమ్మెల్యే.. అంటూ జగన్ ని వెటకారం చేశారు హోం మంత్రి అనిత. మాజీ సీఎం కాబట్టి జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు.