Andhra Pradesh
తల్లికి వందనంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి హోదాలో ఈరోజు శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆయన తల్లికి వందనంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు.
తమ హయాంలో ఎలాంటి ప్రైవేట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదని, ఎవరికీ కష్టం కలిగించలేదని, ఎవరినీ నష్టపరచలేదని చెప్పారు జగన్.
గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు.
రిజిస్ట్రార్‌పై నమోదైన పిటిషన్ నేపథ్యంలో ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టులో హాజరుకాకపోవడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాల్లోనే కోర్టుల్లో ఏళ్లతరబడి వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ ప్రతిపక్ష నేత హోదా విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది, ఆ లోగా 2029 వచ్చేస్తుందా..? అనేది వేచి చూడాలి.
అప్పు తీసుకున్నా అది తిరిగి తీర్చేది 30 ఏళ్ల తర్వాతేనని చెప్పారు చంద్రబాబు. ఆ సమయానికి అది అంత భారంగా ఉండదని అన్నారు.
టీడీపీకి వ్యతిరేకంగా తమతో కలసి వచ్చే పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఏపీ పరిస్థితిని స్వయంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కి వివరించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.
వైసీపీ ట్వీట్‌పై స్పందించింది తెలుగుదేశం పార్టీ. అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం అనేది చట్టంలోనే ఉందని, దాని ప్రకారమే రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి ఇస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారంటూ టీడీపీ ట్వీట్ చేసింది.
కొంతమంది టూరిజం డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాలని సూచనలు చేస్తున్నారని.. అయితే ఆ నిర్ణయం ఏ మేరకు మేలు చేస్తుందో తనకు తెలియదన్నారు. రుషికొండ ప్యాలెస్ ఏం చేద్దామంటూ సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు.
రఘురామ కృష్ణంరాజుని తిట్టినా, హింసించినా కూడా ఆయన పెద్ద మనసుతో జగన్ అసెంబ్లీకి వస్తే పలకరించారని, ఆయన నుంచి తాము చాలా నేర్చుకోవాలన్నారు పవన్.