Andhra Pradesh

సహజంగా ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇలాంటి వాటికి బదులిస్తుంటారు నేతలు. లేదా పార్టీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సమాధానం చెబుతుంటారు. కానీ ఇక్కడ నేరుగా సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు.

కేవలం 2 నెలల కాలంలోనే ఏపీలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారుల జగన్.

గ్రామానికి ఉత్తరంగా రోడ్డు పక్క పొదల్లో ఉన్న 24వ జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి శిల్పం, ఒక స్తంభం, పీఠాలను గ్రామానికి తరలించి, భద్రపరిచి, చారిత్రక వివరాలతో ఒక పేరు పలకను ఏర్పాటు చేయాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

రైల్వే సిబ్బంది అప్రమత్తం అయి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. బి-6 మొత్తం అగ్నికి ఆహుతి కాగా మిగతా రెండు బోగీలు పాక్షికంగా తగలబడ్డాయి.

ఏపీలో రీసర్వే అస్తవ్యస్తంగా జరగడం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

పోలీసులను వాడుకుని వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారన్నారు.

సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ఎత్తేస్తాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు భరత్. చంద్రబాబుకంటే డ్రామాలాడేవారే నయం అని కౌంటర్ ఇచ్చారు.