Andhra Pradesh
కుండబద్దలు కొట్టిన స్పీకర్ అయ్యన్న
జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్ అయ్యారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి దురదృష్టకరం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కార్యకర్తల కృషి వల్లనే ఈ విజయం సాధ్యమైందన్న పురందరేశ్వరి
ఫిబ్రవరి 1 నుండి 9 వరకు నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఏపీ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ” అనే సెమినార్ నిర్వహించారు
జనసేన నేత కిరణ్ రాయల్ తన వద్ద కోటి రూపాయిలకు పైగా అప్పు తీసుకోవడమే కాకుండా తనను బెదిరిస్తున్నాడని లక్ష్మీ అనే మహిళ పేర్కొంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదలిపెట్టమని మాజీ మంత్రి విడుదల రజిని హెచ్చరించింది.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ.44.74 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.