Andhra Pradesh
అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ పేరు తొలగించినంత మాత్రాన చరిత్రను చెరిపేయలేరన్నారు నేతలు.
వైద్య విద్య సక్రమంగా పేద విద్యార్థులకు అందాలని, లేకపోతే వైసీపీ ఉద్యమాలు చేయటానికి రెడీగా ఉంటుందని హెచ్చరించారు. రోడ్లను ప్రైవేటీకరణ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, టోల్ గేట్లు పెట్టి డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
2 నెలల్లోనే పెరిగిన రిజిస్ట్రేషన్ రుసుములు అమలులోకి వస్తాయి. కూటమి హయాంలో దీన్ని తొలి వడ్డనగా భావించాల్సిందే. ముందు ముందు చంద్రబాబు మార్క్ షాక్ లు మరిన్ని ఉంటాయని వైసీపీ ఎద్దేవా చేస్తోంది.
వినుకొండ ఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించిన టీడీపీ నేతలు, నంద్యాల హత్యపై మాత్రం కామెంట్ చేయడంలేదు.
గతానికి ఇప్పటికీ సినిమాల పరిస్థితి చాలా మారిందన్నారు పవన్. తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాడినే అయినా, అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టం ఉండదన్నారు.
ఏపీ సీఎం, తెలంగాణ సీఎం మధ్య స్నేహం ఉందని, అయితే ఆ స్నేహం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉంటే మాత్రం తాము అంగీకరించబోమన్నారు విజయసాయిరెడ్డి.
ఏపీ పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే చరిత్ర వారిని క్షమించదన్నారు అంబటి రాంబాబు.
మీ జగనే ముఖ్యమంత్రి అయితే ఈపాటికే అమ్మఒడి వచ్చేదని, సున్నా వడ్డీ సొమ్ము బ్యాంక్ లో జమ అయ్యేదని, రైతు భరోసా, విద్యా దీవెన కూడా వచ్చేదని, తాను సీఎం కాకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయాయని చెప్పారు.
గంజాయికోసం డబ్బులు లేకపోవడంతో సెల్ ఫోన్లు తాకట్టు పెట్టారని, ఆ తర్వాత వారి మధ్య గొడవ జరిగిందని అంటున్నారు పోలీసులు. ఈ గొడవలో బాలుడు మృతి చెందాడు.
పదుల సంఖ్యలో ఏనుగులు గుంపులుగా వచ్చి ఇళ్లు, పంటలు నాశనం చేస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకీ ఏనుగులు (ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఏనుగులు) అవసరం.