Andhra Pradesh

అతను వీడియోలో చెప్పినంత పేదవాడేమి కాదని, KFC సహా పలు రెస్టారెంట్లలో చికెన్‌, బిర్యానీలు తింటున్న వంశీ వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారని, అలాంటి తప్పులు చేసిన వారిని కూడా శిక్షించకూడదా అని ప్రశ్నించారు నారా లోకేష్.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐపీఎస్ అధికారులను వెయిటింగ్‌ రూమ్‌లో వేచి ఉండాలని చెప్పడం, రోజూ రిజిస్టర్‌లో సంతకాలు చేయాలని చెప్పడంపై RSP తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమపై అసత్యాలు ప్రచారం చేసేవారిపై చర్యలకు సిద్ధమయ్యామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు అందించామని, త్వరలో పరువు నష్టం దావా వేస్తామని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ మొదటిసారిగా గెలిచిన నియోజకవర్గం గుడివాడ కావడంతో.. ఇక్కడ తాను అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని చెప్పారు సీఎం చంద్రబాబు.

చంద్రబాబు మెడలు వంచి ఈ విజయం సాధించామని సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. వైసీపీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.