Andhra Pradesh
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణని తెలిపారు.
దేశవ్యాప్తంగా సమర్థులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారని ఓ సర్వే తేల్చినట్టు టీడీపీ ప్రకటించుకుంది.
పార్టీలో మరికొన్ని కీలక పదవుల్ని కూడా భర్తీ చేశారు జగన్. కోఆర్డినేషన్ కి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్‌రెడ్డిని తాజాగా నియమించారు.
నీటి ఎద్దడి కారణంగా ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లకు నీటి సరఫరా నిలిపివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 60 రోజులే అయిందని గుర్తు చేశారు చంద్రబాబు. విమర్శలు చేసేవారు శవాలమీద చిల్లర ఏరుకునే రకం అని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం తన బాధ్యత మరిచి, తప్పుని జగన్ పై నెట్టేసే దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది.
బాధిత కుటుంబలకు ప్రకటించిన పరిహారాన్ని మూడు రోజుల్లోపు అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
ఈరోజు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో TVK పార్టీ జెండాని, పార్టీ గీతాన్ని హీరో విజయ్ ఆవిష్కరించారు.
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని, ఎగ్ పఫ్ ల కోసం ఖర్చు చేసిన లెక్కలు, ఆ వివరాలు ఉన్న ఫైళ్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు నాని.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాద ఘటనపై నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తమ పాత్ర ఉంటే ఆధారాలు చూపాలని మూడుసార్లు సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.