Andhra Pradesh

నాగయ్య కుటుంబం కర్మకాండ కార్యక్రమాన్ని ముగించుకుని బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు చక్రాయపేట నుంచి వేంపల్లి, ఎర్ర‌గుంట్ల‌, కడప మీదుగా గువ్వలచెరువుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

తాము సాధించిన ఘనత గురించి చెప్పుకోవడంతోపాటు.. గత వైసీపీ పాలనలో 100 రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తేబోతోంది.

వైసీపీ నుంచి ట్వీట్ పడిన వెంటనే నారా లోకేష్ ఓ కవరింగ్ ట్వీట్ వేయడం విశేషం. తాను ‘స్కిల్ సెన్సెస్’ సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యానని ట్వీట్ వేశారు. ఫొటోలు కూడా జతచేశారు.

వెంటనే విలేకరికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా తగ్గేది లేదంటూ ఈనాడులో ఆయన వార్నింగ్ ఉదంతాన్ని సైతం ఇచ్చారు.

మాచర్ల నుంచి పిన్నెల్లి అనుచరులతోపాటు, నరసరావుపేట నుంచి ప్రత్యేకంగా పోలీసు అధికారులు కూడా నెల్లూరు జైలు వద్దకు వచ్చారు. వారు ఎందుకు వచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మూడు వారాలు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నానని, బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే తానే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని హెచ్చరించారు జగన్.

అనకాపల్లి జిల్లాలోనే ఈ దుర్ఘటన కూడా జరిగింది. పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో రసాయనం మీదపడి నలుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

అధికారులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరానికీ సమాధానం ఇచ్చామని, ఒక్క దాన్ని కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని, సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని వివరించారు.