Andhra Pradesh

అల్లు అర్జున్‌ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారని, ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

పార్టీ తనకు సపోర్ట్ చేయలేదని, పార్టీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని అంటున్నారు బాలినేని. ప్రస్తుతానికి ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని, అది పూర్తయ్యాక అన్ని వివరాలు చెబుతానంటున్నారు.

ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అన్నారు అంబటి రాంబాబు.

వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, విశాఖను పాలనా రాజధాని చేసి ఉంటే, రుషికొండ భవనాలు మరింత హైలైట్ అయ్యేవి. ఆరెండూ జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వ హయాంలో ఆ భవనాలను ఏంచేస్తారనేది తేలాల్సి ఉంది.

గల్లా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లోనూ చోటు సంపాదించుకున్నారు.

మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ సాయి ధరమ్‌ తేజ్‌, తణుకులో అన్న క్యాంటీన్‌లో ప్లేట్లు కడగొచ్చుగా సేఫ్‌ హ్యాండ్స్‌తో అంటూ ట్వీట్ చేశారు.

అన్నం పెడతామని పిలిచి అవమానిస్తున్నారని వైసీపీ ఓ ట్వీట్ వేసింది. గతిలేక తినడానికి వస్తున్నారని ప్రజలను అవహేళన చేస్తారా..? అని ప్రశ్నించింది.