Andhra Pradesh
శ్రీవారి లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ ఉందని ప్రమాణం చేసే దమ్ము చంద్రబాబుకు ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
తిరుమల లడ్డూ నాణ్యతపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం క్షమించరాని నేరమన్నారు
తిరుమల లడ్డూ ప్రసాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్స్‌పై మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తమౌతున్నది. కల్తీపై పీఠాధిపతులు మండిపడగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీల నేతల డిమాండ్
పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా నేహారెడ్డి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు తాజాగా మరోసారి కూల్చివేతలు చేపట్టారు.
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ విమర్శలు గుప్పించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ తెలిపింది.
దేవుడిని కూడా రాజకీయాల్లో వాడుకునే దుర్మార్గుడు చంద్రబాబు అని వైఎస్ జగన్ విమర్శించారు
ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు శ్రీవారికి పవిత్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమల కొండ పవిత్రతపై, లడ్డూ ప్రసాదాలపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివ్రత్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన సంజయ్