Andhra Pradesh
మూడు రోజుల పాటు తిరుపతిలోనే సిట్ టీమ్
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్రం నష్టాలను నివారించేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో ఉందని సమాచారం
సీఎం చంద్రబాబు 100 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని డైవర్ట్ కోసమే లడ్డు వ్యవహరం తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు . ఇవాళ ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకొని తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది
లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్లు ఏపీ పీసీసీ చీఫ్ వెల్లడి
దేవుడిపై భక్తి లేనివారు జగన్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఆధీనంలో నడుస్తున్న లిక్కర్ షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
వైసీపీ నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.