Andhra Pradesh
తిరుమలలో మీడియా సెంటర్ ప్రారంభం
ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి ఏపీ హోటల్స్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14నుంచి ఈ అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు రెస్టారెంట్ల నిర్వాహకులు తెలిపారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ” సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్ ” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. పవన్ కాంగ్రెస్ రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోక్ అని విమర్శించారు.
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సూచిస్తున్నామన్న జస్టిస్ బీఆర్ గవాయి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.