Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
పిఠాపురం బాలికపై రేప్ కేసు విషయంలో.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు.
కాలుష్యం పెరుగుతుండటంతో ఒక్కోసారి భవిష్యత్తు ఎలా ఉంటుందా అని భయమేస్తున్నదన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్
స్వామి వారిని దర్శించుకొని పులకించిన భక్తులు
తిరుమలలో శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన గరుడ సేవ ఘనంగా ప్రారంభమయ్యింది. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి.
ఏపీలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు.సాక్షత్తుగా మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయాని ఆవేదన వ్యక్తం చేశారు.
పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తనే లైంగిక దాడి చేశాడని ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతున్నాయి అని ప్రశ్నించారు
ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘పల్లె పండుగ నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4500 కోట్లు నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిందని వెంటనే పనులు చేపట్టాలని పవన్ అధికారులకు సూచించారు
మాడవీదుల్లో దర్శనమిచ్చిన మలయప్పస్వామి
అజ్మీర్‌లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. 11 మందికి గాయాలు