Andhra Pradesh
అప్లికేషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం.. నేటితో ముగియనున్న టెండర్ల ప్రక్రియ
ఇది ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు వస్తాయన్న మంత్రి లోకేశ్
అన్నీ మంచే చేసినా పార్టీ వీడటం బాధాకరమన్న వైసీపీ అధినేత
ముగింపు దశకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
శుక్రవారం రాత్రి అశ్వవాహనంపై కల్కి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న స్వామివారు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు షాకిచ్చారు. టీటీడీలో ఫొటో షూట్ చేసినట్టు మాధురిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు
నాగచైతన్య- సమంతా విడాకులపై మంత్రి వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన నాగార్జున
ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్న బాధితులను మోసం చేసిన వ్యవహారంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు
అజెండాపై చర్చ వాయిదా..ముంబయికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
దేశంలో పేపర్ బ్యాలెట్‌ను ఉపయోగించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.