Andhra Pradesh
మహిళా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ
ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకమన్న ఏపీ సీఎం
దళిత యువకుడి హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం
ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ముఖ్యమంత్రిని అవమానించారు.
ఏపీలో త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు
జనసేన పార్టీలో వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నేడు జనసేన పార్టీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.
విశాఖ శారాదా పీఠంకు ఏపీలో కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తున్నదన్న లంకా దినకర్
ఉదయం 11 గంటలకు పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు