Andhra Pradesh
అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన కారణంగా ఆ జిల్లాలో సీఎం పర్యటన రద్దు
తిరుమల నూతన పాలక మండలిని ఇటీవల ఏపీ ప్రభుత్వం నియమించారు. తాజాగా కొత్తగా మరో టీటీడీ బోర్డు సభ్యుడికి అవకాశం కల్పించారు.
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అవతరన దినోత్సవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు
టీటీడీలో గత ప్రభుత్వం చాలా అరాచకాలు చేసిందని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు ఆరోపించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉత్తర్వులు జారీ
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు షర్మిల.
డిస్ట్రలరీలకు ఎంతవరకు మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీస్తున్న అధికారులు