Andhra Pradesh

ఏపీ పోలీసు అధికారుల్లో చురుకుదనం తగ్గిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు . గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నేడు ఏపీ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల నోటిఫికేషన్ జారీ చేశారు.

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ నేడు ఫలితాలను విడుదల చేశారు.

విశాఖ రిషికొండ ప్యాలెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఒక వ్యక్తి విలాసం కోసం రూ. 36 లక్షలు పెట్టి బాత్ టబ్ చేయించారని ముఖ్యమంత్రి అన్నారు.