Andhra Pradesh

గత వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు.

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధిని వైసీపీ ప్రకటించింది. సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు.