Andhra Pradesh
ట్రయల్ రన్ సక్సెస్.. రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఏపీ ప్రభుత్వం 20 మంది డీఎస్పీలను బదిలీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి గా అభివృద్ధికి జీవో జారీ చేసింది ప్రభుత్వం
హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో సరస్వతీ పవర్ కేసుకు సంబంధించి జగన్ పిటిషన్పై విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.
పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో లాంతర్ ర్యాలీ నిర్వహించారు
సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకనే దళిత మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
కూటమి ప్రభుత్వానికి వైఎస్ షర్మిల విజ్ఞప్తి
విమర్శలు.. వివరణ తర్వాత సమావేశమైన డిప్యూటీ సీఎం, హోం మంత్రి
రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి.వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లి ఆయన మీడియాతో మాట్లాడారు.