Andhra Pradesh
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు
సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళీ పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
విచారణకు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పంపాలని రిజిస్ట్రీకి ఆదేశం
తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ తీరు శాపంగా మారిందన్నారు
62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధం రంగాలపై ఆధారపడిందన్న అచ్చెన్నాయుడు
శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
టీటీడీ తొలి పాలక మండలి సమావేశం ఈ నెల 18న నిర్వహిస్తామని తిరుమల దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం