Andhra Pradesh

ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు.

వైసీపీ నేత,మాజీ మంత్రి విడదల రజనిపై టీడీపీ చిలకలూరిపేట అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు గుంటూరు ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.

కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైసీపీ అధినేత జగన్ తెలిపారు