Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో పర్యటించారు. అమీన్ పీర్ పెద్ద దర్గాలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాలల్లో పాల్గొన్నారు.
ఈ కేసులో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి కూడా నోటీసులు జారీ
తనకు నాలుగు రోజుల సమయం కావాలంటూ వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపిన ఆర్జీవీ
ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తూ సవరణ
అంగన్వాడీ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు
మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పిఎ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు.
ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది.
రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు
అనారోగ్యంతో బాధపడుతూ ఏఐజీ హాస్పిటల్ లో తుదిశ్వాస
ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్‌గా తీసుకోవాలని ..వారే సభకు ఆలస్యంగా వస్తే ఎలా? ప్రశ్నించిన స్పీకర్