Andhra Pradesh

విశ్రాంత సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. అనంతరం 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించింది.